Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో మొదలైన విద్యుత్ కోతలు

Follow Udayam on Google
I siva prasad Sep 10, 2026 9:22 PM నెల్లూరుGeneral
గూడూరులో మొదలైన విద్యుత్ కోతలు - Udayam
విద్యుత్ వినియోగం కు సరిపడా సరఫరా లేకపోవడంతో గూడూరు పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వినియోగం ఎక్కువగా ఉండటం అందుకు తగ్గ సరఫరా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దీనికి ప్రజలంతా సహకరించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...