వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు నగర పంచాయతీ 8వ వార్డు తూర్పు బీసీ కాలనీలో ఇళ్ల పైనుంచి విద్యుత్ మెయిన్ లైన్ వెళ్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ లైన్ వల్ల ఇళ్లలో షార్ట్‌సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
సమస్యను పరిష్కరించి ప్రమాదాలు జరగకుండా చూడాలని కౌన్సిలర్ హేమలత, మాజీ కౌన్సిలర్ చరణ్ కుమార్ గూడూరు ట్రాన్స్‌కో ఏఈని కలిసి కోరారు.
Comments
Loading comments...

