వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరుకు చెందిన 9వ తరగతి విద్యార్థిని పూడి కనిష్క 204 పేజీల ‘బియాండ్ ది షాడోస్’ పుస్తకాన్ని రచించింది. డైరీ రాయడం అలవాటుగా చేసుకున్న కనిష్కకు అదే పుస్తక రచనకు స్ఫూర్తినిచ్చింది.
బుధవారం పాఠశాలలో ప్రముఖ సైకాలజిస్ట్ అభిషేక్ సింగంశెట్టి పుస్తకాన్ని ఆవిష్కరించారు. శ్రీకాంత్‌రెడ్డి, సుదర్శన, నమశ్శివాయ, ఉపాధ్యాయులు కనిష్కను అభినందించారు.
Comments
Loading comments...

