వార్తలకు తిరిగి వెళ్లండి
గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో మంచినీటి కూలర్ ను ఆలయంలో ఆర్ఎస్ మొబైల్స్ ఆధ్వర్యంలో అందజేశారు.
భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో ఆర్ఎస్ మొబైల్స్ వారి దాతృత్వంతో ముంజులూరు రాదయ్య సోమవారం ఆలయంలో ఏర్పాటు చేసి. భక్తులకు వాటర్ కూలర్ ద్వారా మంచినీళ్లు అందించారు.
Comments
Loading comments...

