వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. అప్పటివరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం ప్రారంభమైంది.
మురసు తుఫాను ప్రభావం లేకపోయినా, రెండు రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో చెరువుల్లోకి నీరు చేరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

