Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు PHCని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 5:11 PM కర్నూలుGeneral
గూడూరు PHCని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ - Udayam
గూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ డా. ఏ. సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఓపీ సేవలు, మందుల లభ్యత, ల్యాబ్ సేవలు, గర్భిణీలకు అందుతున్న వైద్యం, ANC రికార్డులను పరిశీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను కూడా తనిఖీ చేసిన కలెక్టర్, రోగులతో నేరుగా మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...