వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ గూడూరు పట్టణంలో మొక్కలు నాటారు.
పట్టణంలోని మూడో వార్డు పరిధిలోని చల్లకాలువ ప్రాంతంలో పారిశుధ్య కార్మికులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించాలన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు.
Comments
Loading comments...

