వార్తలకు తిరిగి వెళ్లండి
డివిజన్ కేంద్రమైన గూడూరును జిల్లా కేంద్రం చేయాలంటూ గత 300 రోజులుగా గూడూరులో ఆందోళనలు చేస్తున్నారు.
గూడూరు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళన బుధవారం నాటికి 300 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కంకణాల పెంచలనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే గూడూరు ను జిల్లా కేంద్రం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

