Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు జిల్లా సాధన కోసం 273 రోజులుగా ఆందోళనలు

Follow Udayam on Google
I siva prasad Aug 27, 2026 9:41 AM నెల్లూరుGeneral
గూడూరు జిల్లా సాధన కోసం 273 రోజులుగా ఆందోళనలు - Udayam
అన్ని వనరులు పుష్కలంగా ఉన్న గూడూరును జిల్లా కేంద్రం చేయాలంటూ 273 రోజులుగా గూడూరులో ఆందోళన కొనసాగుతున్నాయి. గురువారం గూడూరు జిల్లా సాధన సమితి నాయకుడు కంకణాల పెంచల నాయుడు మాట్లాడుతూ గూడూరు డివిజన్లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని శ్రీహరికోట రాకెట్ కేంద్రం, దూరాజుపట్నం వాడరేవు నిమ్మ మార్కెట్లు కలిగి ఉన్న ఏకైక గూడూరు డివిజన్లో జిల్లా కేంద్రం చేసినట్లయితే ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యం అన్నారు.

Comments

G
Loading comments...