Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు తగదు

Follow Udayam on Google
I siva prasad Aug 27, 2026 1:56 PM నెల్లూరుGeneral
గూడూరు ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు తగదు - Udayam
గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ పై ఇటీవలే వైసీపీలో చేరిన పల్లి కోటేశ్వరరావు చేస్తున్న వ్యాఖ్యలు మంచిది కాదని ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకుడు కేఆర్ దాసరి పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఎమ్మెల్యే పై ఇష్టం వచ్చిన రాతలు రాస్తూ ఇక్కడ ఏదో దోపిడీ జరుగుతుందని దానికి ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని పేర్కొంటూ పోస్టులు పెట్టడం తగదు అన్నారు.

Comments

G
Loading comments...