వార్తలకు తిరిగి వెళ్లండి

ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెంలో వారం వ్యవధిలోనే ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత శుక్రవారం అనారోగ్యంతో కుమార్ (48), వీరయ్య (72) మరణించగా..
బుధవారం రాత్రి రవీందర్ (56) హైదరాబాద్ ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. స్వల్ప వ్యవధిలోనే గ్రామానికి చెందిన ముగ్గురు కన్నుమూయడంతో స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

