వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా గుత్తిలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. చెరువు కట్ట సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో గుత్తికి చెందిన భార్గవ్, పురుషోత్తమ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్గవ్ రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగి కాగా, పురుషోత్తమ ఐటీఐ విద్యార్థి.
Comments
Loading comments...

