Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తికొండలో ఆకట్టుకున్న కాలభైరవ విఘ్నేశ్వరుడు

Follow Udayam on Google
Mohammad Sep 14, 2026 9:42 PM అనంతపురంGeneral
వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా సోమవారం గుత్తికొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద కాలభైరవ సెట్టింగ్స్ తో రూపొందించిన విఘ్నేశ్వరుడు ఎంతగానో ఆకట్టుకున్నాడు. వినాయక మండప నిర్వహకుడు రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వెరైటీ వినాయకుడిని ఏర్పాటు చేస్తామన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...