వార్తలకు తిరిగి వెళ్లండి

తమ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని గుత్తి వీఆర్ఏలు అన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు రెవెన్యూ కార్యాలయం వద్ద గత 22 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.
బుధవారం కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. వీఆర్ఏల అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు.
Comments
Loading comments...

