Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి కోటను సందర్శించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

Follow Udayam on Google
Mohammad Sep 04, 2026 4:41 PM అనంతపురంGeneral
గుత్తి కోటను సందర్శించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు - Udayam
గుత్తి కోటను శుక్రవారం పామిడి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు సందర్శించారు. గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి స్వాగతం పలికారు. కోట చరిత్ర, నిర్మాణ విశిష్టత, కోటలోని అద్భుతమైన కట్టడాలు, ప్రకృతి అందాలను విద్యార్థులకు వివరించారు. కోటకు ఎంతోమంది రాజులు, ఆంగ్లేయులు పరిపాలించాలని వారికి సూచించారు. కోటను పర్యాటక కేంద్రంగా చేస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

Comments

G
Loading comments...