Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సివిల్ కాంట్రాక్టర్ మృతి పట్ల సంతాపం

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:35 AM కర్నూలుGeneral
 సివిల్ కాంట్రాక్టర్ మృతి పట్ల సంతాపం - Udayam
కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ వేణుగోపాల్ (57) పని నిమిత్తం కర్నూలుకు వెళ్లిన సమయంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు మరియు కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Comments

G
Loading comments...