Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్పా, అలీసాగర్ ఆయకట్టుకు సాగునీరు

Follow Udayam on Google
RR REDDY Sep 04, 2026 3:03 PM నిజామాబాద్General
గుత్పా, అలీసాగర్ ఆయకట్టుకు సాగునీరు - Udayam
సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి చొరవతో గుత్పా, అలీసాగర్ ఆయకట్టుకు నిజాంసాగర్ నుంచి సాగునీటి విడుదలకు అనుమతి లభించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎమ్మెల్యేలు ఫోన్‌లో మాట్లాడి నీటి విడుదలకు కోరారు. రోజుకు 1,500 క్యూసెక్కుల చొప్పున 10 రోజులు నీటిని విడుదల చేయనున్నారు. దీంతో 83 వేలకుపైగా ఎకరాలకు ప్రయోజనం చేకూరనుంది.

Comments

G
Loading comments...