వార్తలకు తిరిగి వెళ్లండి
విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు లోకం నాగ మాధవి, పూసపాటి అదితి విజయలక్ష్మి, ఎమ్మెల్సీ శ్రీనివాసనాయుడు, కలెక్టర్ రాం సుందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

