వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుంటా గ్రామ పంచాయతీలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ ఎస్.రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ బి.రాజశేఖర్ పాల్గొని మొక్కలు నాటారు. గ్రామంలో పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్, కరబార్ శ్రీనివాస్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

