వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండలో జాతీయ నులిపురుగుల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వైద్య సిబ్బంది సాయిబాబా ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఫిరోజ్ షా బేగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
నులిపురుగుల నివారణకు విద్యార్థులకు మందుల పంపిణీలో సహకరించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రిన్సిపల్‌ను కోరారు.
Comments
Loading comments...

