వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుల నేపథ్యంలో పాతపట్నం అంబేద్కర్ గురుకులం బాలికల పాఠశాల, హాస్టల్‌ను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థుల వసతులు, భోజనం, తాగునీరు, పరిశుభ్రతను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంక్షేమం, భద్రత విషయంలో నిర్లక్ష్యం సహించేది లేదని, ఫిర్యాదులపై అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

