వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం గురుకుల పాఠశాలలో విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లలను చూపించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
అనారోగ్యంతో ఉన్న పిల్లలను కూడా చూపించకపోవడంపై ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

