వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం దుమ్మాల రెసిడెన్షియల్ గురుకులాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే శనివారం సందర్శించారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు.
విద్యార్థులను తీర్చిదిద్దాలని ఎస్పీ కోరారు. అనంతరం విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
Comments
Loading comments...

