Udayam Digital
Menu

గురుకుల విద్యార్థులకు వేడి నీరు

Sai Nath Nov 20, 2026 11:10 AM వరంగల్General
గురుకుల విద్యార్థులకు వేడి నీరు - Udayam Digital
వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ గురుకుల హాస్టళ్లలో చలి తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఉదయం తలస్నానానికి వేడి నీటిని అందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సత్య శారద పర్యవేక్షణలో అన్ని గురుకుల హాస్టళ్లలో గీజర్లను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ఉదయం స్నానం చేసేందుకు గోరువెచ్చని నీటిని అందించే ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...