వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు జ్వరాలు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట మాదిలింగ పీహెచ్సీలో వైద్యం అందించి తిరిగి పాఠశాలకు తీసుకొచ్చారని తెలిపారు.
డాక్టర్లు మూడు రోజుల చికిత్స అవసరమని చెప్పినా, విషయం బయటకు రాకుండా విద్యార్థినులను పాఠశాలకు తీసుకొచ్చారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

