Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల విద్యార్థి అదృశ్యం ఘటన వి గుర్తింపు

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 28, 2026 8:47 PM వికారాబాద్General
గురుకుల విద్యార్థి అదృశ్యం ఘటన వి గుర్తింపు - Udayam
తాండూరు విజయనగర్ కాలనీలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల వసతి గృహంలో పదవ తరగతి చదువుతున్న అక్షిత్ అనే విద్యార్థి తాండూర్ నుండి నడుచుకుంటూ వస్తున్న సమయం లో మోమిన్ పేట్ సమీపంలో పెట్రోల్ పంప్ వద్ద స్థానికులు గుర్తించటంతో వారి తల్లిదండ్రులకు ఆ విద్యార్థిని అప్పగించారు ఇప్పటికీ తాండూర్ పోలీస్ పిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు

Comments

G
Loading comments...