Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల పాఠశాలను పరిశీలించిన డీఆర్డీవో

Follow Udayam on Google
sreekanth patel Sep 02, 2026 4:17 PM మహబూబ్‌నగర్General
గురుకుల పాఠశాలను పరిశీలించిన డీఆర్డీవో - Udayam
జడ్చర్లలోని పోచమ్మబండ తండా మినీ గిరిజన గురుకుల పాఠశాలను డీఆర్డీవో నర్సింహులు సందర్శించారు. ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు, డ్రెస్సుల పంపిణీ వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...