Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల పాఠశాల స్వచ్ఛాంద్రాలో గంటా

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 22, 2026 9:36 PM విశాఖపట్నంGeneral
గురుకుల పాఠశాల స్వచ్ఛాంద్రాలో గంటా - Udayam
జీవీఎంసీ 6వ వార్డు రిక్షా కాలనీలోని అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రా కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన "ఆరోగ్య పాఠశాలలు - ఆరోగ్య ఆంధ్రా" అంశంలో భాగంగా పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో స్వచ్ఛాంధ్రా ప్రతిజ్ఞ చేయించారు. 627 మంది విద్యార్థులున్న పాఠశాలలో ఫలితాలు, సౌకర్యాల గురించి ఆరా తీశారు.

Comments

G
Loading comments...