Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల పాఠశాల నిర్మాణం ప్రారంభించాలని వినతి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 26, 2026 2:22 PM పల్నాడుGeneral
గురుకుల పాఠశాల నిర్మాణం ప్రారంభించాలని వినతి - Udayam
చిలకలూరిపేట (M) తాతపూడిలో మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభించాలని గ్రామానికి చెందిన ఆవాజ్ నాయకులు కోరారు. బుధవారం ఎమ్మెల్యే పుల్లారావును కలిసి వినతిపత్రం అందజేశారు. 2014-19 టీడీపీ ప్రభుత్వంలో పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగినా పనులు ప్రారంభించకపోవడంతో ముస్లిం బాలికలు విద్యకు దూరమవుతున్నారన్నారు. రూ.18 కోట్లతో నిర్మించే గురుకుల పాఠశాలను వెంటనే నిర్మించాలని కోరారు.

Comments

G
Loading comments...