Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుగ్రామ్ ఘటన: మరో కోణం

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 6:58 AM జాతీయంGeneral
గురుగ్రామ్ ఘటన: మరో కోణం - Udayam
గురుగ్రామ్‌లో బైకర్‌ సియాను కారు ఢీకొన్న ఘటనపై ఆమె కుటుంబం ఫిర్యాదు చేయగా, కారు అదుపుతప్పడం వల్లే జరిగిందని డ్రైవర్ తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇరువర్గాల వాదనలను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...