వార్తలకు తిరిగి వెళ్లండి

సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో బైక్ ర్యాలీని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రారంభించారు.
పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు గురు రవిదాస్ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

