Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Follow Udayam on Google
sreekanth patel Aug 26, 2026 7:17 PM మహబూబ్‌నగర్General
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం - Udayam
మూసాపేట మండలం జానంపేట శివారులో ఎన్హెచ్-44 పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తిగా పోలీసులు తెలిపారు. తెల్లగడ్డం, మీసాలు, చేతులపై పచ్చబొట్లు ఉన్నట్లు ఎస్సై వేణు పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...