వార్తలకు తిరిగి వెళ్లండి

మెరకముడిదాం మండలం బిల్లలవలసలో శనివారం గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. ఆమె బిక్షం ఎత్తుకుంటూ ఎక్కడి నుంచో శుక్రవారం రాత్రి వచ్చారన్నారు. వయసు 50 సంవత్సరాలు ఉంటుందని అన్నారు.
మృతదేహం వద్ద ఎటువంటి చిరునామా, గుర్తింపు వివరాలు లభించలేదన్నారు. బుధరాయవలస పోలీసులకు సమాచారం అందించామన్నారు.
Comments
Loading comments...

