వార్తలకు తిరిగి వెళ్లండి

రామన్నపేట గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. కాలువ సమీపంలోని వినాయకుడి గుడి వద్ద, ఆక్వా బిల్డింగ్ సమీపంలో మృతదేహం కనిపించింది.
మూడు రోజులుగా అక్కడే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అటుగా వెళ్తున్న గొర్రెల కాపరి గుర్తించి సమాచారం అందించాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

