Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతల్లో రహదారి ఇబ్బందులతో సాగాలి

Follow Udayam on Google
Harika Aug 25, 2026 11:40 AM ములుగు General
గుంతల్లో రహదారి ఇబ్బందులతో సాగాలి - Udayam
కన్నాయిగూడెం మండలం గుర్రేవుల నుంచి పొలాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారడంతో వాహనదారులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడి, రాళ్లు తేలడంతో వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. అత్యవసర పనులపై వెళ్లేవారితోపాటు స్థానికులు అవస్థలు పడుతున్నారని వారు తెలిపారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...