వార్తలకు తిరిగి వెళ్లండి

గురివిపాలెం గ్రామంలో ఉదయం 9 గంటలైనా వీధి దీపాలు వెలుగుతుండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగటిపూట కూడా దీపాలు ఆపకపోవడంతో విద్యుత్ వృథా అవుతోందని చెబుతున్నారు.
వీధి దీపాలను సకాలంలో ఆన్, ఆఫ్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

