వార్తలకు తిరిగి వెళ్లండి

గుప్త ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరుతూ అదనపు కలెక్టర్ వి. భుజంగరావుకు కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.
కార్యక్రమంలో నందిపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దూడా వెంకటేష్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఎర్రం లింగం, గాదరి గోపి, మీసాల సుదర్శన్ రాజు, బిక్షపతి, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

