Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు, తెనాలిలో ఎన్నికల సందడి షురూ

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 11:46 AM గుంటూరుGeneral
గుంటూరు, తెనాలిలో ఎన్నికల సందడి షురూ - Udayam
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో గుంటూరు, తెనాలిలో ఎన్నికల సందడి మొదలైంది. మంగళగిరి-తాడేపల్లి, పొన్నూరు మినహా మిగతా చోట్ల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇప్పటికే పదవీకాలం ముగిసిన చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ఛైర్మన్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోనుండటంతో ఓటర్లు రెండు ఓట్లు వేయాలి. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

Comments

G
Loading comments...