Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో సందడి చేసిన బ్రహ్మానందం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 10:24 PM గుంటూరుఆంధ్రప్రదేశ్
గుంటూరులో సందడి చేసిన బ్రహ్మానందం - Udayam
గుంటూరు బుడంపాడు సమీపంలోని హైవే ఓ హాస్పిటల్ వద్ద శుక్రవారం సందడి వాతావరణం నెలకొంది. హాస్య నటుడు, పద్మశ్రీ బ్రహ్మానందం అక్కడికి రావడంతో అభిమానులు, ఆసుపత్రి సిబ్బందిలో ఉత్సాహం కనిపించింది. బ్రహ్మానందాన్ని చూసేందుకు పలువురు ఆసక్తి చూపించారు. అనంతరం స్టేజీ మీద బ్రహ్మానందం కొన్ని జోక్స్ వేసి వారిని ఆనందింపజేశారు.

Comments

G
Loading comments...