Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు–కనిగిరి రైలు ప్రారంభించాలని కేంద్రానికి వినతి

Follow Udayam on Google
రవళి దేవి Aug 06, 2026 6:37 PM పల్నాడు General
గుంటూరు–కనిగిరి రైలు ప్రారంభించాలని కేంద్రానికి వినతి - Udayam
గుంటూరు–కనిగిరి మధ్య డెము ప్యాసింజర్ రైలును ప్రారంభించాలని నరసరావుపేట, ఒంగోలు ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఢిల్లీలో కలిసి కోరారు. నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గం కనిగిరి వరకు పూర్తైన నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేసినట్లు ఎంపీలు తెలిపారు. ఈ ప్రతిపాదనపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...