Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు వైద్యుడికి అంతర్జాతీయ అవార్డు

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 01, 2026 2:14 PM గుంటూరుGeneral
గుంటూరు వైద్యుడికి అంతర్జాతీయ అవార్డు - Udayam
గుంటూరుకు చెందిన వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ జె. నరేష్‌బాబుకు సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ వెన్నెముక నిపుణుల సదస్సులో ‘ఉత్తమ పరిశోధన పత్రం’ పురస్కారం లభించింది. మెడ, వెన్నెముక సమస్యలపై ఆయన చేసిన ‘సిట్టింగ్‌ ఎంఆర్‌ఐ’ పరిశోధనకు ఈ గుర్తింపు దక్కింది. దీంతో సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించవచ్చని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...