Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో సినీ కళాకారుల రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 17, 2026 9:38 AM గుంటూరుGeneral
గుంటూరులో సినీ కళాకారుల రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు - Udayam
ఆల్ ఇండియా సినీ డూప్ హీరోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సినీ కళాకారుల రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని గుంటూరులో ప్రకటించారు. కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్య బీమా, ఉపాధి అవకాశాలు, గుర్తింపు కార్డులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గౌరవాధ్యక్షుడిగా ఏడుకొండలు, అధ్యక్షుడిగా పెద్ద ఇస్మాయిల్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రవికుమార్, సెక్రటరీగా పవన్ కళ్యాణ్ రాజు ఎంపికయ్యారు.

Comments

G
Loading comments...