వార్తలకు తిరిగి వెళ్లండి

పాత గుంటూరు గొట్టాల రోడ్డులోని వెంకటరామ థియేటర్ వద్ద రూ.90 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మంగళవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇందులో భాగంగానే రూ.34 కోట్లతో పలు అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు.
Comments
Loading comments...

