Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో రూ.3 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 10:02 PM గుంటూరుGeneral
గుంటూరులో రూ.3 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA - Udayam
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 24, 25వ డివిజన్లలో రూ.3 కోట్ల విలువైన రోడ్లు, డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...