వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మార్కెట్‌లో ఉల్లి ధర ఒక్కసారిగా పెరిగింది. రెండు రోజుల క్రితం కిలో రూ.40 ఉన్న ఉల్లిపాయ ధర రూ.64కు, సాంబార్ ఉల్లి రూ.60కి చేరింది.
మహారాష్ట్రలో సరుకు పాడవటం, కర్నూలులో ఉత్పత్తి తగ్గడం వల్లే డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నట్లు హోల్‌సేల్ వ్యాపారులు తెలిపారు.
Comments
Loading comments...

