వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మొహిద్దీన్ పాలెం దర్గాలో బుధవారం మిలాద్-ఉన్-నబి వేడుకలు నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి సులేమాన్ ఖాదరి తెలిపారు. మంగళవారం దర్గా వద్ద కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ, అన్నదానం చేపడతామని పేర్కొంటూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

