Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 2:51 PM గుంటూరుGeneral
గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత - Udayam
గుంటూరులో ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా విజ్ఞాపన ధర్నాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అర్హులైన పేదలు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో అర్జీదారులు బారికేడ్లను నెట్టుకుంటూ కలెక్టరేట్‌లోకి వెళ్లారు. తమకు 2 సెంట్ల ఇంటి స్థలం కేటాయించి, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...