Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో జాతీయ ఐసీఎస్ఈ త్రో బాల్ పోటీలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 10, 2026 10:54 AM గుంటూరుGeneral
గుంటూరులో జాతీయ ఐసీఎస్ఈ త్రో బాల్ పోటీలు - Udayam
గుంటూరు విద్యానగర్ స్టెమ్ స్కూల్‌లో సెప్టెంబర్ 11, 12 తేదీల్లో జాతీయ ఐసీఎస్ఈ బాలికల త్రో బాల్ పోటీలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. 14 రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది క్రీడాకారిణులు పాల్గొంటున్న ఈ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ కె.జ్యోతిరాజు తెలిపారు.

Comments

G
Loading comments...