Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో ఈతకు దిగి కార్మికుడు మృతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 12:12 PM గుంటూరుGeneral
గుంటూరులో ఈతకు దిగి కార్మికుడు మృతి - Udayam
తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెం సమీపంలో ఎన్‌ఎస్‌పీ కాలువ కోసం తీసిన గుంతలో పడి మహబూబ్‌నగర్‌కు చెందిన కార్తీక్ (20) అనే కార్మికుడ శనివారం మృతి చెందాడు. ఎంవీఆర్ కంపెనీలో పనిచేస్తున్న అతడు సెలవు కావడంతో ఈతకు దిగి నీటమునిగాడు. గత ఐదు నెలలుగా అక్కడ పనులు నిలిచిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు.

Comments

G
Loading comments...