Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో ఈదురు గాలులతో భారీ వర్షం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 12, 2026 6:47 PM గుంటూరుGeneral
గుంటూరు ఐటీసీ పరిసరాల్లో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచింది. చవితి విగ్రహాల తరలింపులో భక్తులు, నిర్వాహకులు కొంత ఇబ్బంది పడినప్పటికీ, వర్షం పంటలకు ఎంతో మేలు చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...